Wondering and wandering..
Me, musings and miscellaneous...
Wednesday, January 21, 2026
Wednesday, February 15, 2012
ಒಂದು ಮುತ್ತಿನ ಕತೆ
ನನ್ನ ಅಪ್ಸರೆಗೆಂದೇ
ಅರ್ಪಿಸಿದೆ
ಕಂಗೊಳಿಸುವ ಗುಲಾಬಿ ಹೂಗಳ
ಗೊಂಚಲೊಂದು
ಸವಿ ಮುತ್ತಿನ ಉತ್ತರಕ್ಕಾಗಿ
ಕಾಯುತ್ತಿದ್ದ ನನಗೆ
ನನ್ನವಳೆಂದಳು
"ಹೂವು ಚೆನ್ನ
ಆದರೆ ಚಿನ್ನವೆಲ್ಲಿ ನನ್ನ ಚಿನ್ನ,
ಮುತ್ತು ಬೇಕೆಂದರೆ
ತರಲಿಲ್ಲವೇಕೆ
ಒಂದಾದರು ಮುತ್ತು ರತ್ನ?"
ತಿಳಿಯಿತಾಗ, ಇದಲ್ಲಾ
ಪ್ರೇಮಿಗಳ ದಿನ
ಬದಲು ಪ್ರೇಮಿಗಳ
ಪರೀಕ್ಷಾ ದಿನ!
ಪೆಚ್ಚಾದ ಮೊಗದಲ್ಲಿ
ನಗುತ್ತಿತ್ತು ಕಿವಿಯಲ್ಲಿ
ಅವಳಿಟ್ಟ ಹೂವು!
ಹೊಸ ವರ್ಷದ ಹೊಸಿಲು ತುಳಿದು
ಮತ್ತೊಮ್ಮೆ ಬಂದಿದೆ ಸಂಕ್ರಾಂತಿ
ಈ ಬಾರಿಯಾದರೂ ಮಾಡೇ ಬಿಡುವಾ
some ಕ್ರಾಂತಿ ಎಂದೆನಿಸಿದೆ
ಸಂಭ್ರಮದ ಸುಗ್ಗಿ ಇಂದು
ಬಾಸುಮತಿ ಹುಗ್ಗಿ ತಿಂದು
ಐ.ಟಿ. ರೈತನಾದ ನಾನು
ಹಿತ್ತಲಲ್ಲಿ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು
ಬೆಳೆದು ಬಿಡಲೇ?
ಹಿಮಾಲಯವನೇರಿದ ತೇನಸಿಂಗನೇ
ಸ್ಪೂರ್ತಿಯೆನಗೆ
ಕಾರು ಪಕ್ಕಕ್ಕಿಟ್ಟು
ಕಾಲ್ನಡಿಗೆಯಲ್ಲೇ
south mountain
ಏರಿ ಬಿಡಲೇ?
ಕ್ರಾಂತಿಕಾರಿ ಐಡಿಯಾಗಳು
ಹಲವಾರು
ಏನು ಮಾಡಿದರೇನು
ಭವ ಹಿಂಗದು
ದಾಸ ನಾನು
ಮಗನ ಮುಖಮಾರ್ಜನ
ಮನೆಯ ಒಪ್ಪ-ಓರಣ
ಮಾಡುವರೆಗೆ ಎಷ್ಟೇ ಹಿಗ್ಗಿದರೂ
ಹುಗ್ಗಿಯ ದರ್ಶನವಿಲ್ಲ
ಚಳಿ ಅಂತ ಸೂರ್ಯನೇ
ಬರ್ತಾನೆ ಲೇಟಾಗಿ
ಎದ್ದು ಮಾಡೋದೇನಿದೆ ಈಗ
ಅಂದ್ಳು ಹೆಂಡ್ತಿ ಲೈಟಾಗಿ
ಸಂಕ್ರಾಂತಿಯ ಕಾಂತಿ
ತಂದ ಈ ಮೆಸೇಜ್ ನಿಂದ
ಈಗ ಎಲ್ಲ ಕ್ಲಿಯರ್
ಓಂ ಶಾಂತಿ.. ಶಾಂತಿ.. ಶಾಂತಿ!
Monday, September 26, 2011
Sunday, July 17, 2011
Sunday, July 10, 2011
'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారి -
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదలుకోవద్దుర ఓరిమి
విశ్రమించవద్దు ఎ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా.. || ఎప్పుడూ... ||
నింగి ఎంత పెద్దదైన
రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా |౨|
సంద్రం ఎంత గొప్పదైన
ఈదుతున్న చేప పిల్ల
మోప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచివుండి
రవిని మింగు అసురసంధ్య
ఒక్కనాడూ నెగ్గలేదురా
గుటుకపడని అగ్గివుండ
సాగారలనీదుకొంటు
తూరుపింట తేలుతుందిరా
నిశావిలాసం ఎంత సేపురా?
ఉషోదయాన్ని ఎవ్వడాపురా?
రగులుతున్న గుండేకూడా సూర్యగోళవంటిదేనురా || ఎప్పుడూ... ||
నొప్పిలేని నిమిషమేది
జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా |౨|
నీరసించి నిలిచిపోతే
నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తు ఉంది
ఇంతకన్నా సైన్యముండునా? |౨|
ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారదౌమురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా?
ఆయువంటు ఉన్నవరకు
చావు కూడా నెగ్గలేక
శవముపైనే గెలుపు చాటురా || ఎప్పుడూ.. ||
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదలుకోవద్దుర ఓరిమి
విశ్రమించవద్దు ఎ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా.. || ఎప్పుడూ... ||
నింగి ఎంత పెద్దదైన
రివ్వుమన్న గువ్వ పిల్ల
రెక్క ముందు తక్కువేనురా |౨|
సంద్రం ఎంత గొప్పదైన
ఈదుతున్న చేప పిల్ల
మోప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచివుండి
రవిని మింగు అసురసంధ్య
ఒక్కనాడూ నెగ్గలేదురా
గుటుకపడని అగ్గివుండ
సాగారలనీదుకొంటు
తూరుపింట తేలుతుందిరా
నిశావిలాసం ఎంత సేపురా?
ఉషోదయాన్ని ఎవ్వడాపురా?
రగులుతున్న గుండేకూడా సూర్యగోళవంటిదేనురా || ఎప్పుడూ... ||
నొప్పిలేని నిమిషమేది
జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా |౨|
నీరసించి నిలిచిపోతే
నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది
నెత్తురుంది సత్తు ఉంది
ఇంతకన్నా సైన్యముండునా? |౨|
ఆశ నీకు అస్త్రమౌను
శ్వాస నీకు శస్త్రమౌను
ఆశయమ్ము సారదౌమురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా?
ఆయువంటు ఉన్నవరకు
చావు కూడా నెగ్గలేక
శవముపైనే గెలుపు చాటురా || ఎప్పుడూ.. ||
Wednesday, April 13, 2011
Subscribe to:
Comments (Atom)

